KDP: దువ్వూరు మండలంలోని సంజీవరెడ్డిపల్లి ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను ఇళ్ల వద్దే వేరు చేసి సేకరించాలని ఎంపీడీవో జవహర్‌బాబు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్డును తనిఖీ చేసిన ఎంపీడీవో


