హైదరాబాద్: 28°C
తెలంగాణ

నషా ముక్త్‌ భారత్‌ ర్యాలీ ప్రారంభం

MDK: మెదక్‌ కలెక్టరేట్‌లో నషా ముక్త్‌ భారత్‌ ర్యాలీని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే రోహిత్‌, కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు కానుగు రాధిక, లక్ష్మి, డీఆర్‌డీవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.