హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

NLG: వేములపల్లి పీహెచ్సీని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, రోగుల రిజిస్ట్రేషన్, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, డెంగ్యూ, పాము కాటు కేసుల వివరాలను పరిశీలించారు. పీహెచ్సీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.