TPT: తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సూళ్లూరుపేట టోల్‌ప్లాజాలో విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. హౌస్‌కీపింగ్ పనులకు నియమించిన తమ కుటుంబ సభ్యుడిని సివిల్ పనులకు బలవంతంగా పంపించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
టోల్‌ప్లాజాలో కార్మికుడి మృతి.. అసలేం జరిగింది?


