హైదరాబాద్: 28°C
తెలంగాణ

రుణాలు కావలసిన రైతులు సంప్రదించాలి: సీఈవో

WNP: రాజనగరం పీఎసీఎస్ నుంచి రుణాలు పొందాలనుకున్న రైతులు సంప్రదించాలని PACS ఛైర్మన్ రఘువర్ధన్ రెడ్డి, సీఈవో మహేందర్ కోరారు. ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి 6 వరకు 39 మంది రైతుల నుంచి రూ.37,47,148లు వసూలు అయ్యాయన్నారు. రైతులు చెల్లించాల్సిన వాయిదాలు సకాలంలో చెల్లించి PI&IOD, ఇంట్రెస్ట్ భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. రుణాలను చెల్లించిన రైతులను అభినందించారు.