హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం'

VSP: విద్యార్థులు మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని ఏఎంసీ సైకియాట్రీ విభాగం ప్రొఫెసర్‌ సురేష్‌కుమార్‌ సూచించారు. ఏయూ, సైకియాట్రిక్‌ సొసైటీ, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. డిజిటల్‌ వ్యసనం, ఒత్తిడి, డిప్రెషన్‌ వంటి సమస్యలపై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వీసీ రాజశేఖర్‌ పాల్గొన్నారు.