NLG: నిడమనూరులోని వేంపాడు మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన 6 విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించినట్లు ప్రిన్సిపాల్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల16,17 తేదీల్లో హన్మకొండలో జరిగే అండర్-13 సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఆరుగురు విద్యార్థులు


