హైదరాబాద్: 28°C
తెలంగాణ

తైక్వాండో పోటీల్లో 15 మంది ఎంపిక

NRPT: జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ తైక్వాండో కరాటే పోటీలు మంగళవారం మరికల్ పీస్ ఏంజిల్స్ పాఠశాలలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 15 మంది విద్యార్థులు తదుపరి స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తిరుపతయ్య, తైక్వాండో జనరల్ సెక్రటరీ వెంకటేష్ పాల్గొన్నారు.