HYD: తెలంగాణ ఆస్తులను విదేశాలకు తరలించి, తిరిగి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు మళ్లిస్తున్నారంటూ మన్నె క్రిశాంక్ పోరాడుతున్నారని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.
తెలంగాణ
తెలంగాణ ఆస్తుల కోసం పోరాడుతాం: ప్రవీణ్


