MDCL: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిని వేధించారనే ఆరోపణలపై BJYM మాజీ జాతీయ కోశాధికారి అల్వాల్ సాయిపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. BNS సెక్షన్లు 75, 78, 79, 351(3), 352, ఐటీ యాక్ట్ 66C, 66Eతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
BJYM మాజీ నేత అల్వాల్ సాయిపై కేసు నమోదు


