CTR: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు జడ్పీ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విద్యా ఫలితాల పెంపు, బోధనా విధానాల మెరుగుదలపై చర్చించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ స్కూళ్లపై కలెక్టర్ ఫోకస్


