హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల విద్యా పథకాలపై కలెక్టర్లతో సమీక్ష

ASR: పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా కార్యక్రమాల నిధుల వినియోగం, వ్యయ పురోగతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. మంజూరైన నిధులు, వ్యయం, పెండింగ్ పనులపై సమీక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, సివిల్ వర్క్స్, నైపుణ్యాభివృద్ధి, Mission March-SSC 2027, కేజీబీవీలు, మరుగుదొడ్లు, పాఠశాల మౌలిక వసతులపై చర్చించారు.