HYD: BRS నేత మన్నె క్రిశాంక్ ప్రెస్‌మీట్‌పై కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ కోర్టు వద్ద ఆయన మాట్లాడుతూ.. రూ.50 వేల కోట్ల దోపిడీ, మెడికవర్ హాస్పిటల్ వ్యవహారంపై సమాధానం చెప్పకుండా తప్పుడు కేసులతో గొంతులు అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ నేతలపై దాసోజు శ్రవణ్ ఫైర్


