MDK: నర్సాపూర్ పట్టణంలోని ఓ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పండ్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.
తెలంగాణ
వృద్ధులకు పండ్ల పంపిణీ


