HYD: దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్లే విద్యార్థులకు TGSRTC ప్రత్యేక బస్సుల సదుపాయం కల్పించనుంది. హైదరాబాద్‌లోని కళాశాలలు, హాస్టళ్ల నుంచి బస్సులు నడపనుంది. కనీసం 30 మంది ఉంటే కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచి కోరిన ప్రాంతానికి బస్సు ఏర్పాటు చేస్తారు. ముందస్తు బుకింగ్ కోసం JBS కమ్యూనికేషన్ సెల్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
దసరాకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు


