WNP: ఆత్మకూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ పనులు కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు ఇవ్వాలని, కరెంటు కోతలు నివారించాలని నాయకులు డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగునీరు, వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు.గ్యాస్ సబ్సిడీని వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ధర్నా


