కోనసీమ: రామచంద్రపురం, కే.గంగవరం మండలాలకు పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.3.92 కోట్ల నిధులు మంజూరయ్యాయని కూటమి నాయకులు తెలిపారు. ద్రాక్షారామం మార్కెట్‌లో రూ.79 లక్షలతో సీసీ రోడ్లు, మార్కెట్ షెడ్ నిర్మాణానికి వాసంశెట్టి సత్యం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పల్లె పండుగ 3.0తో గ్రామాల అభివృద్ధికి బాట'


