SRCL: అర్హులైన ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోకూడదని, SIR ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల జాబితా పరిశీలకులు బాలమయాదేవి ఆదేశించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షలో డిజిటలైజేషన్ 87.68% పూర్తయిందని, 65,716 దరఖాస్తుల్లో 61,475 పరిష్కరించామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
'అర్హులైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోకూడదు'


