VSP: విశాఖలోని INS డేగా వద్ద కేంద్ర మంత్రి భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌కు తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో గాయమైంది. మంగళవారం సాయంత్రం సెంట్రీ డ్యూటీలో ఉన్న సమయంలో ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ఛాతి ఎడమవైపు కింద భాగంలో గాయమైంది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న కానిస్టేబుల్‌ను సిబ్బంది వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
INS డేగా వద్ద తుపాకీ మిస్‌ఫైర్..!


