హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: బి. కొత్తకోట మండలం గొల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యసాయి జిల్లా నల్లచెరువుకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.