SRCL: రుద్రంగి కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థినులకు పాదాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. మొత్తం 343 మంది విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించగా 28 మందిలో పాదాల సమస్యలు గుర్తించారు. డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి చికిత్స అందించారు.
తెలంగాణ
కేజీబీవీ రుద్రంగిలో విద్యార్థినులకు వైద్య పరీక్షలు


