NLR: ఉదయగిరి నుంచి కావలికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫోన్ చూస్తూనే కొద్దిసేపు బస్సు నడిపిన ఘటన ఆందోళనకు గురిచేసింది. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రైవర్లకు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సెల్ ఫోన్ చూస్తూ బస్సు డ్రైవింగ్!


