కడపలో ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప యాత్ర చేపట్టారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్ ఆధ్వర్యంలో దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వరకు యాత్ర సాగింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సి. ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ 25 ఏళ్ల సేవా ప్రస్థానంపై సేవా యాత్ర


