SRCL: కాన్షిరామ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 9న ఆదిలాబాద్‌లో నిర్వహించే బహుజన రాజ్యాధికార సంకల్ప సభను విజయవంతం చేయాలని బీఎస్పీ రుద్రంగి మండల అధ్యక్షుడు దయ్యాల ఉదయ్ కోరారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. నియోజకవర్గ అధ్యక్షుడు కట్కూరి శంకర్ మాట్లాడుతూ.. బీసీలకు 27 శాతం రిజర్వేషన్ల కోసం కాన్షీరామ్ చేసిన పోరాటం చారిత్రాత్మకమన్నారు.
తెలంగాణ
'బహుజన రాజ్యాధికార సభను విజయవంతం చేయాలి'


