NDL: వైద్య విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు వృత్తిపరమైన లక్ష్యాలను సాధించాలంటే మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. సురేఖ సూచించారు. మంగళవారం కళాశాల సైకియాట్రీ విభాగం, NSS యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'మానసిక ఆరోగ్యమే.. వైద్య విద్యకు బలం'


