NLR: నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ వార్డు, కాన్పులు, వైద్య పరీక్షల గదులను పరిశీలించారు. మందుల లభ్యత, సిబ్బంది హాజరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులను కలిసి సమస్యలపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
నర్రవాడ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే


