PPM: ఆశా వర్కర్ల వేతనాలు పెంచి, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా గుర్తించాలని సీఐటీయూ ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి ర్యాలీగా వెళ్లి టీడీపీ పట్టణ అధ్యక్షుడు కోలా మధుసూధన్‌కు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, మెడికల్, ప్రభుత్వ సెలవులు కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి'


