కృష్ణా: మోపిదేవి పుణ్యక్షేత్రం స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకోవడం అభినందనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావు ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కృష్ణా జిల్లా-2026’ ఉత్తమ అవార్డు అందుకున్న సందర్భంగా పెదకళ్లపల్లి చేమస్థానంలో ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మోపిదేవి పుణ్యక్షేత్రానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు'


