హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు'

NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్‌లో వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. మాచవరం డౌన్‌లో కల్వర్టు పనులను మంగళవారం పరిశీలించారు. కేంద్రం నుంచి మంజూరైన రూ.7 కోట్లతో లైనింగ్, లెవెలింగ్ పనులు చేపట్టి నీరు కాలువల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.