KMR: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (PACS) నూతన పాలకవర్గాల నియామక ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో పాలకవర్గాలను నియమిస్తుండటంతో ఆయా సంఘాల్లో కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరిస్తున్నాయి. తాజాగా నియమితులైన పలువురు చైర్మన్లు, డైరెక్టర్లు ఈరోజు బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ
బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్లు


