కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మాడవీధుల అభివృద్ధి, భూసేకరణపై ఆర్డీవో సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిటీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని మాడవీధుల గృహ యజమానులు స్పష్టం చేశారు. గ్రామస్తుల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను నమోదు చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి మాడవీధుల అభివృద్ధిపై సమావేశం


