హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీఏల జీవోలు జారీ చేసి పీఆర్సీ ప్రకటించాలి'

KNR: ప్రభుత్వం ప్రకటించిన రెండు డీఏలకు వెంటనే జీవోలు జారీ చేసి, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని 53 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని తపస్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు డిమాండ్ చేశారు. వీణవంక మండలంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని అన్నారు.