ATP: మదిగుబ్బ గ్రామ చెరువు పరిధిలో సాగుచేసిన వరి పంటను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా పంట దిగుబడి, పొలాలకు నీటి పారకం వివరాలను స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం సకాలంలో అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
వరి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే


