హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుణ యాగం నిర్వహించిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి పట్టణంలోని శివాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథితో కలిసి పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.