హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు

NTR: కండ్రిక బస్‌స్టాప్ సెంటర్ వద్ద 24 మంది అర్హులైన లబ్ధిదారులకు PMAY 2.0 పథకం ద్వారా రూ.60 లక్షల విలువైన మంజూరు పత్రాలను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు. పేదల సొంతింటి కల సాకారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.