KNR: తెలంగాణలో 2022-24 అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉండి, 2026-28 అక్రిడిటేషన్ కార్డులు పొందని TUWJF జర్నలిస్టుల బస్‌పాస్‌లను అక్టోబర్ 15, 2026 వరకు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ హైకోర్టు WP No.4153/2026లో అక్టోబర్ 1న ఇచ్చిన ఆదేశాల మేరకు I&PR శాఖ ప్రత్యేక కమిషనర్ డా. జి. ముకుందరెడ్డి ఈ మేరకు TGSRTC ఎండీకి లేఖ పంపారు.
తెలంగాణ
జర్నలిస్టుల బస్‌పాస్‌ల గడువు అక్టోబర్ 15 వరకు పొడిగింపు


