PPM: ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 7న నియోజకవర్గ స్థాయిలో, 8న మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. 9న పార్వతీపురం జిల్లా కేంద్రంలో 'ఓటు బచావో.. దేశ్ బచావో' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటును కాపాడండి.. దేశాన్ని కాపాడండి'


