హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ షాపు రూములకు వేలం

CTR: పుంగనూరులో ఈ నెల 8న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద పబ్లిక్ యూరినల్స్, మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్‌లోని ఖాళీ స్థలాలు, జనరల్ షాపు రూములు, ఐడీఎస్‌ఎంటీ షాపు రూములకు వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.