హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పెద్దాపురంలో రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు'

KKD: పెద్దాపురంలో రూ.21 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామిబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పట్టణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.