హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తడి, పొడి చెత్తలను వేరుగా సేకరించండి'

E.G: గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి సేంద్రియ ఎరువుగా మార్చి, పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని ఎంపీడీవో సాయిబాబు సూచించారు. మంగళవారం పెదరాయవరం గ్రామంలోని చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించిన ఆయన, సేకరించిన వ్యర్థాలతో ఎరువుల తయారీ విధానాన్ని సిబ్బందికి ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వారిజ, తదితరులు పాల్గొన్నారు.