అనంతపురం జిల్లాలో 29 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని ఎంపీ తెలిపారు. క్లినిక్‌లలో బీపీ, షుగర్ సహా 14 రకాల ప్రాథమిక పరీక్షలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామీణ ఆరోగ్యానికి 29 క్లినిక్‌లు: ఎంపీ


