SRPT: సూర్యాపేట మార్కెట్‌లో పెసర్లకు జాతీయ స్థాయిలో రికార్డు ధర లభించింది. క్వింటా రూ. 9,200 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు తేవడం, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరగడంతోనే ఈ ధర దక్కిందని ఈరోజు సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
మార్కెట్‌లో పెసర్లకు రికార్డు ధర


