హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రీ-ప్రైమరీ బోధనపై 4 రోజుల శిక్షణ

VKB: జిల్లాలోని అల్లంపల్లి ZPHSలో కొత్తగా ఎంపికైన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 6 నుంచి 9 వరకు జరిగే శిక్షణలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 120 మంది పాల్గొంటున్నారు. చిన్నారులకు మెరుగైన బోధన, ఆటలు, కార్యకలాపాలు, అభ్యాస పద్ధతులపై వారికి శిక్షణ అందిస్తున్నారు.