KRNL: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ కే.వెంకటేశ్వర్లు హెచ్‌ఓడీలతో సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన పరీక్షలను మాత్రమే రోగులకు సూచించాలని, రాత్రివేళల్లో సిబ్బంది విధుల్లో ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సేవలకు అంతరాయం లేకుండా చర్యలు'


