హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్మార్ట్ అసెస్మెంట్ పోర్టల్‌పై అవగాహన కలిగి ఉండాలి'

MNCL: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్మార్ట్ అసెస్మెంట్ పోర్టల్ పై అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను కొంత ఎత్తైన, చదును ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని, గోనె సంచులను భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.