NZB: వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని NPRD జిల్లా నాయకులు గైని రాములు, ఏశాల గంగాధర్ డిమాండ్ చేశారు. బోధన్ మండలం పెంటకుర్తిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించాలని కోరారు.
తెలంగాణ
వికలాంగులకు ఉచిత బస్సు కల్పించాలి


