NLG: దేవరకొండ మండలం కొండభీమనపల్లి నుంచి రేషన్ షాప్ (నెం.38) ను కొత్తగా ఏర్పాటైన గిరిజానగర్ తండా గ్రామ పంచాయతీకి మార్చాలని బీజేపీ మండల అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. 3 కిలోమీటర్ ల దూరం ఉన్న కొండభీమనపల్లికి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కార్యక్రమంలో అంజినాయక్, తదితరులున్నారు.
తెలంగాణ
రేషన్ షాప్‌ను గిరిజానగర్‌కు మార్చాలని వినతి


