ASR: అరకులోయ ప్రభుత్వ ఆర్ఐటిఐలో ఈ నెల 12న పీఎం నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వి.ఉమాశంకర్ తెలిపారు. APSRTC, APEPDCL, అమరరాజా బ్యాటరీస్, జయభేరీ ఆటోమోటివ్, భగవతి ప్రాడక్ట్స్, QUCEV, బ్లూ స్టార్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. అర్హులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా, రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, జిరాక్స్ సెట్‌తో హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 12న అప్రెంటిస్‌షిప్ మేళా


