HYD: బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఖాళీ ఇంటి వద్ద జలమండలి నీరు 24/7 వృథాగా పారుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మంచి నీటితో వాకిలి శుభ్రంచేయడంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో నీటిని ఇలా వృథా చేయడం సరికాదని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
నగరంలో తాగునీరు వృథా చేయడం సమంజసమేనా?


