హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు భద్రతపై ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ

NZB: టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ రోడ్డు భద్రతా సూచనలు చేయగా, ఇంపాక్ట్ ఫౌండేషన్కు చెందిన డా. ప్రవీణ్ కుమార్ డ్రైవర్లకు ఏకాగ్రత, అప్రమత్తత, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.